Home బాక్సాఫీస్ వార్తలు Pushpa 2 Telugu Version Worldwide Collection ‘పుష్ప – 2’ తెలుగు వెర్షన్ వరల్డ్...

Pushpa 2 Telugu Version Worldwide Collection ‘పుష్ప – 2’ తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్

pushpa 2 movie

టాలీవుడ్ పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన తాజా పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 1670 కోట్ల మార్కు వద్ద నిలిచిపోయింది ఈ మూవీ. 

అయితే తెలుగు వర్షన్ లో ఈ సినిమా బాగానే రాబట్టగా తమిళ, మలయాళం వర్షన్స్ పెద్దగా రాబట్టలేదు. హిందీలో అయితే భారీ స్థాయిలో కలెక్షన్ రాబట్టింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా తెలుగు వర్షన్ లో జీఎస్టీ ని కలుపుకుని రూ. 213 కోట్ల షేర్ కలెక్ట్ చేసి కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ ని అలానే మరికొన్ని చోట్ల నష్టాలని మిగిల్చింది. 

ఓవరాల్ గా అయితే తెలుగు వర్షన్ లో పుష్ప 2 మూవీ రూ. 300 కోట్లు షేర్ ని రాబట్టి, ఆ స్థాయి కలెక్షన్ అందుకున్న మూవీస్ లో మూడవదిగా నిలిచింది. ఒకరకంగా ఇది కల్కి కంటే కూడా తక్కువ అని చెప్పాలి. మరోవైపు ఈ మూవీ హిందీ వర్షన్ అదరగొట్టడంతో పాన్ ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ మరింత క్రేజ్ అయితే సొంతం చేసుకున్నారు. 


Pushpa 2 Telugu Version Worldwide Collection ‘పుష్ప – 2’ తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్

AREA SHARE GROSS
Nizam₹ 94 Cr₹ --
Ceded₹ 33.5 Cr₹ --
Uttarandhra₹ 24.8 Cr₹ --
Guntur₹ 16 Cr₹ --
East Godavari₹ 13.5 Cr₹ --
West Godavari₹ 10.2 Cr₹ --
Krishna₹ 13 Cr₹ --
Nellore₹ 8 Cr₹ --
AP/TS₹ 213 Cr₹ --
ROI (Approx)₹ 33 Cr₹ --
Overseas₹ 56 Cr₹ --
Worldwide₹ 302 Cr₹ 555 Cr

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

**

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version