​గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2014-23 లిస్ట్

    gaddaar film awards

    తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి  పలు క్యాటగిరీస్ లో గద్దర్ పేరిట అవార్డుని ఇవ్వనున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అనంతరం ఒక కమిటీ ఏర్పాటు చేసి పలు క్యాటగిరీస్ లో వచ్చిన నామినేషన్స్ ని బట్టి పలువురికి అవార్డుని నిన్న అనౌన్స్ చేసారు. అయితే 2024 కి సంబంధించి అవార్డులని ప్రకటించిన జ్యూరీ, తాజాగా 2014 నుండి 2023 వరకు ఉత్తమ, ద్వితీయ, తృతీయ క్యాటగిరీస్ చిత్రాల లిస్ట్ ని ప్రకటించింది. కాగా వాటిలో ఏ ఏ చిత్రాలకు అవార్డుల లభించాయి అనేది మొత్తం ఇప్పుడు చూద్దాం. 

    2014 

    మొదటి ఉత్తమ చిత్రం – రన్ రాజా రన్ 
    ద్వితీయ ఉత్తమ చిత్రం – పాఠశాల 
    తృతీయ ఉత్తమ చిత్రం – అల్లు శ్రీను

    2015 

    మొదటి ఉత్తమ చిత్రం –  రుద్రమదేవి
    ద్వితీయ ఉత్తమ చిత్రం –  కంచె
    తృతీయ ఉత్తమ చిత్రం – శ్రీమంతుడు

    2016

    మొదటి ఉత్తమ చిత్రం –  శతమానంభవతి 
    ద్వితీయ ఉత్తమ చిత్రం –  పెళ్లి చూపులు
    తృతీయ ఉత్తమ చిత్రం – జనతా గ్యారేజ్

    2017 

    మొదటి ఉత్తమ చిత్రం –  బాహుబలి ది కంక్లూజన్
    ద్వితీయ ఉత్తమ చిత్రం –  ఫిదా
    తృతీయ ఉత్తమ చిత్రం – ఘాజి

    2018

    మొదటి ఉత్తమ చిత్రం –  మహానటి
    ద్వితీయ ఉత్తమ చిత్రం –  రంగస్థలం
    తృతీయ ఉత్తమ చిత్రం – కేరాఫ్ కంచరపాలెం

    2019

    మొదటి ఉత్తమ చిత్రం –  మహర్షి
    ద్వితీయ ఉత్తమ చిత్రం –  జెర్సీ
    తృతీయ ఉత్తమ చిత్రం – మల్లేశం

    2020

    మొదటి ఉత్తమ చిత్రం –  అలవైకుంఠపురములో
    ద్వితీయ ఉత్తమ చిత్రం –  కలర్ ఫోటో
    తృతీయ ఉత్తమ చిత్రం – మిడిల్ క్లాస్ మెలోడీస్

    2021

    మొదటి ఉత్తమ చిత్రం –  ఆర్ఆర్ఆర్ 
    ద్వితీయ ఉత్తమ చిత్రం –  అఖండ
    తృతీయ ఉత్తమ చిత్రం – ఉప్పెన

    2022

    మొదటి ఉత్తమ చిత్రం –  సీతా రామం 
    ద్వితీయ ఉత్తమ చిత్రం –  కార్తికేయ 2
    తృతీయ ఉత్తమ చిత్రం – మేజర్

    2023

    మొదటి ఉత్తమ చిత్రం –  బలగం
    ద్వితీయ ఉత్తమ చిత్రం –  హను మాన్
    తృతీయ ఉత్తమ చిత్రం – భగవంత్ కేసరి

    వీటితో పాటు స్పెషల్ జ్యూరీ అవార్డు – ప్రజాకవి కాళోజికి లభించింది.

    ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు – నందమూరి బాలకృష్ణ

    పైడి జయరాజ్ ఫిలిం అవార్డు – మణిరత్నం 

    బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు – సుకుమార్ 

    నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డు – అట్లూరి పూర్ణచంద్ర రావు

    కాంతారావు ఫిలిం అవార్డు – విజయ్ దేవరకొండ 

    రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు – యండమూరి వీరేంద్రనాథ్ 

    వంటి దిగ్గజ వ్యక్తులకు లభించాయి. 

    Follow on Google News Follow on Whatsapp




    Show comments
    Exit mobile version