Homeసినిమా వార్తలుSankranthiki Vasthunnam Second Song Promo Release Today 'సంక్రాంతికి వస్తున్నాం' సెకండ్ సాంగ్ ప్రోమో...

Sankranthiki Vasthunnam Second Song Promo Release Today ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెకండ్ సాంగ్ ప్రోమో నేడు రిలీజ్

- Advertisement -

విక్టరీ వెంకటేష్ హీరోగా సక్సెస్ఫుల్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతోన్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆకట్టుకునే కథ కథనలతో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీకి ఇప్పటికే భీమ్స్ సిసిలోరియో అందించిన ఫస్ట్ సాంగ్ ని రమణ గోగుల పడగా దానికి బాగానే రెస్పాన్స్ వచ్చింది.

కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ నుండి మీను అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ యొక్క ప్రోమోని నేడు ఉదయం 10 గం. 8 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు నిన్న మేకర్స్ ప్రకటించారు. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కానున్న ఈ సాంగ్ ఆకట్టుకోవడంతో పాటు మూడవసారి అనిల్ తో కలిసి వెంకీ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ విజయం ఖాయం అని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

READ  Pushpa2: Book My Show’s Fastest Million Sales పుష్ప - 2: బుక్ మై షో లో ఫాస్టెస్ట్ మిలియన్ సేల్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories