HomePushpa 2 Four Days Telugu Version Worldwide Collection 'పుష్ప - 2' నాలుగు...
Array

Pushpa 2 Four Days Telugu Version Worldwide Collection ‘పుష్ప – 2’ నాలుగు రోజుల తెలుగు వరల్డ్ వైడ్ కలెక్షన్స్

- Advertisement -

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా మూవీ పుష్ప 2. ఈ మూవీలో రావు రమేష్, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాసిల్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని భారీగా నిర్మించింది.

డిసెంబర్ 5న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన పుష్ప 2 మూవీ ఫస్ట్ డే ప్రీమియర్స్ నుండి మంచి టాక్ ని సొంతము చేసుకుంది. సుకుమార్ టేకింగ్ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ అల్లు అర్జున్ మరొక్కసారి ఈమూవీలో పుష్ప రాజ్ గా తన పెరఫార్మన్స్ తో అదరగొట్టారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ ఈ వీకెండ్ కి మొత్తంగా వరల్డ్ వైడ్ తెలుగు వర్షన్ లో రూ. 200 కోట్ల షేర్ సొంతం చేసుకుని తిరుగులేని రికార్డు నమోదు చేసింది.

ఇప్పటివరకు వచ్చిన బాహుబలి 2, సలార్, RRR, కల్కి 2898 ఏడి, దేవర చిత్రాలు మాత్రమే రూ. 200 కోట్ల షేర్ మార్క్‌ను దాటాయి. అయితే పుష్ప 2 మొదటి వారాంతంలోనే ఈ మైలురాయిని సాధించింది. కాగా ఈ మూవీ యొక్క బ్రేకీవెన్ రూ. 350 కోట్లు కాగా ఇంకా దానిని అందుకోవడానికి మూవీ రూ. 140 కోట్ల మేర కలెక్షన్ రాబట్టాల్సి ఉంది. మరి మొత్తంగా పుష్ప 2 లాంగ్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి


Pushpa 2 Four Days Telugu Version Worldwide Collection ‘పుష్ప – 2’ నాలుగు రోజుల తెలుగు వరల్డ్ వైడ్ కలెక్షన్స్

AREA SHARE GROSS
Nizam₹ 60 Cr₹ --
Ceded₹ 22 Cr₹ --
Uttarandhra₹ 15.1 Cr₹ --
Guntur₹ 11 Cr₹ --
East Godavari₹ 8.1 Cr₹ --
West Godavari₹ 6.95 Cr₹ --
Krishna₹ 8.9 Cr₹ --
Nellore₹ 5.1 Cr₹ --
AP/TS₹ 137.15 Cr₹ --
ROI (Approx)₹ 24 Cr₹ --
Overseas₹ 45 Cr₹ --
Worldwide₹ 206.5 Cr₹ --

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

**

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Follow on Google News Follow on Whatsapp

We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at [email protected]. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories