Homeబాక్సాఫీస్ వార్తలుKalki 25 Days Collection 'కల్కి 2898 ఏడి' 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్

Kalki 25 Days Collection ‘కల్కి 2898 ఏడి’ 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్

- Advertisement -

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనెల లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకుంది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీలో భారతీయ దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు చేసారు. ఇక ఈ మూవీ ఇంకా పలు ప్రాంతాల్లో మంచి కెలెక్షన్ తో కొనసాగుతోంది.

నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన కల్కి 2898 ఏడి మూవీ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 25 రోజులు నడిచింది. మరి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏ ఏ ప్రాంతాల్లో ఎంతమేర కలెక్షన్ రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాలు : రూ. 280 కోట్లు

కర్ణాటక: రూ. 74 కోట్లు

తమిళనాడు: రూ. 44 కోట్లు

READ  Kalki Collections 'కల్కి 2898 ఏడి' 18 రోజుల టోటల్ కలెక్షన్

కేరళ: రూ. 32 కోట్లు

ఉత్తర భారతదేశం: రూ. 310 కోట్లు

ఓవర్సీస్: $30M [ రూ. 250 కోట్లు ]

ప్రపంచవ్యాప్తంగా మొత్తం: రూ. 990 కోట్లు

మరి మొత్తంగా రాబోయే రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక మూవీ ఇంకెంత మేర రాబడుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories