Homeసినిమా వార్తలుKanguva Telugu Buyers Losses Compensated with that Movie 'కంగువ' తెలుగు బయ్యర్స్ నష్టాలు...

Kanguva Telugu Buyers Losses Compensated with that Movie ‘కంగువ’ తెలుగు బయ్యర్స్ నష్టాలు ఆ మూవీతో భర్తీ

- Advertisement -

కోలీవుడ్ ఇవ్వనప్పుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కయదు లోహర్ అలానే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. తాజాగా ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ అతి త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. 

ఇక ఇటీవల సూర్య నటించిన భారీ ఎంటర్టైనర్ మూవీ కంగువా ఎన్నో అంచనాల మధ్య రిలీజై ఘోరంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 

స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు ఈ మూవీని నిర్మించాయి.  విషయం ఏమిటంటే కంగువా సినిమా తెలుగు బయ్యర్లకి తాజాగా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ హక్కులు అందించారు. ఒకవేళ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గనక తెలుగులో కూడా మంచి విజయం అందుకుంటే చాలావరకు ఆ బయ్యర్లకు కంగువా వలన వచ్చిన నష్టాలు చాలా వరకు భర్తీ అయ్యే అవకాశం ఉంది. మరి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర విజయవంతం అవుతుందో చూడాలి. 

READ  SSMB 29 : Priyanka Chopra Intresting Role SSMB 29 : ఇంట్రెస్టింగ్ రోల్ లో ప్రియాంక చోప్రా ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories