Homeసినిమా వార్తలుహిట్ 3 : రూ. 100 కోట్ల దిశగా కొనసాగుతున్న కలెక్షన్ 

హిట్ 3 : రూ. 100 కోట్ల దిశగా కొనసాగుతున్న కలెక్షన్ 

- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా అందాల నటి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. ఈ మూవీలో రావు రమేష్, సూర్య శ్రీనివాస్, అదిల్ పల, సముద్రఖని, కోమలీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు చేసారు.

మీక్కి జె మేయర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే నుండి సక్సెస్ టాక్ అందుకుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనబరిచిన యాక్టింగ్ కి అందరి నుండి మంచి పేరు లభిస్తోంది. ఇక దాదాపుగా ప్రస్తుతం అన్ని ఏరియాల్లో కూడా హిట్ 3 మూవీ మంచి కలెక్షన్ తో దూసుకుపోతోంది. ఓపెనింగ్ డే రూ. 38 కోట్లు రాబట్టిన ఈ మూవీ రెండవ రోజు రూ. 16 కోట్లు కొల్లగొట్టింది.

వీకెండ్ కావడంతో మొత్తంగా రెండు రోజుల్లో రూ. 55 కోట్ల గ్రాస్, రూ. 30 కోట్ల షేర్ అందుకుంది ఈమూవీ. ఇక నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ. 90 కోట్లు చేరుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ లో హిట్ 3 మూవీ రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకునే అవకాశం గట్టిగా కనపడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క కలెక్షన్ పరిస్థితిని చూస్తే ఓవరాల్ గా ఇది రూ. 150 కోట్ల క్లోజింగ్ చ్చెరుకోవచ్చని తెలుస్తోంది. 

READ  మహేష్ బాబు 'బిజినెస్‌మ్యాన్' చూసి తన సినిమా సక్సెస్ బుక్ చించేసిన రాజమౌళి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories