Homeసినిమా వార్తలుDevara Second Song 'దేవర' : సెకండ్ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే ?

Devara Second Song ‘దేవర’ : సెకండ్ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే ?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా తొలిసారిగా టాలీవుడ్ కి బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ పరిచయం అవుతుండగా అనిరుద్ రవిచందర్ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు.

మొదటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అయిన ఫియర్ సాంగ్ విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఆగష్టు 5న ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ కానుండగా ఇప్పటికే దానికి సంబంధించి హీరో హీరోయిన్స్ పై షూట్ చేసిన ఒక రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

దానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. విషయం ఏమిటంటే, ఈ సాంగ్ ని కూడా అనిరుద్ అదరగొట్టినట్లు చెప్తున్నారు. రొమాంటిక్ మెలోడీ గా సాగే ఈ సాంగ్ లో ఎన్టీఆర్, జాన్వీ ల లుక్స్ తో పాటు ట్యూన్, లిరిక్స్ అన్ని అదిరిపోతాయట. కాగా దేవర పార్ట్ 1 మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే.

READ  Kanguva Fire Song పవర్ఫుల్ గా 'కంగువ' 'ఫైర్' సాంగ్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories