Homeబాక్సాఫీస్ వార్తలుThe GOAT First Week Collections 'ది గోట్' ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

The GOAT First Week Collections ‘ది గోట్’ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

- Advertisement -

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇలయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది గోట్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం ఓవర్సీస్, తమిళనాడులో బాగా కలెక్షన్ రాబడుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. విజయ్ రెండు పాత్రల్లో కనిపించిన గోట్ మూవీని ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై అర్చన కలపతి గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మించారు. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ కలెక్షన్స్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 

  • తమిళనాడు – రూ. 138 కోట్లు
  • ఆంధ్ర & తెలంగాణ – రూ. 10.5 కోట్లు
  • కేరళ – రూ. 12 కోట్లు
  • ఉత్తర భారతదేశం – రూ. 17 కోట్లు
  • కర్ణాటక – రూ. 22.5 కోట్లు
  • ఆల్ ఇండియా – రూ. 200 కోట్లు
  • ఓవర్సీస్ – రూ. 130 కోట్లు
  • ప్రపంచవ్యాప్తంగా – రూ. 330 కోట్లు
READ  The GOAT Second Day Collections 'ది గోట్' 2వ రోజు కలెక్షన్స్

ప్రస్తుతం సెకండ్ వీక్ లో అడుగుపెట్టిన ఈ మూవీ త్వరలో రూ. 400 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకుంటోంది. మరి మొత్తంగా ది గోట్ ఎంతమేర రాబడుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories