Homeసినిమా వార్తలుMega Fans Impact Pushpa 2 Movie Openings పుష్ప 2 మూవీ ఓపెనింగ్స్ పై...

Mega Fans Impact Pushpa 2 Movie Openings పుష్ప 2 మూవీ ఓపెనింగ్స్ పై మెగా ఫ్యాన్స్ ఇంపాక్ట్

- Advertisement -

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2 మొత్తంగా నిన్న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రారంభం నాటి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్టు పై కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక యావత్ దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల ఆడియన్స్ లో విశేషమైన క్రేజ్ ఉంది. డిసెంబర్ 4న రాత్రి ప్రీమియర్ షోస్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన పుష్ప 2 కి మంచి సక్సెస్ స్టార్ట్ అయితే లభించింది.

అయితే విషయం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్ప 2 ఓపెనింగ్స్ పరంగా చాలా డల్ గా అయితే పెర్ఫార్మ్ చేసింది. ముఖ్యంగా మెగా ఫాన్స్ ఎవరూ కూడా ఈ సినిమా యొక్క ఓపెనింగ్స్ ని సపోర్ట్ చేయలేదు. వారెవరు కూడా పెద్దగా టికెట్లు కొనుగోలు చేయలేదు. ఒకరకంగా ప్రీమియర్ షోస్ పరంగా ఈ సినిమా కొంత లాస్ వెంచర్ అనే చెప్పాలి.

ఓపెనింగ్స్ పరంగా అవి బాగా దెబ్బేసాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గోదావరి, కృష్ణ, గుంటూరుల్లో ఈ ఎఫెక్ట్ అయితే కనిపించింది. మొత్తంగా రాబోయే రోజుల్లో పుష్ప 2 ఏ స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి. మరోవైపు టాక్ కూడా బాగుండటంతో ఇది రూ. 1000 నుంచి రూ. 1500 కోట్ల వరకు అందుకుంటుందని ట్రేడ్ పండితులైతే అంచనా వేస్తున్నారు.

READ  Pushpa 2: 300 Cr Opening Guaranteed పుష్ప 2 : 300 కోట్ల ఓపెనింగ్ పక్కా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories