టాలీవుడ్ యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీ ఫస్ట్ డే మిడ్ నైట్ షోస్ నుండి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కొరటాల శివ తెరకెక్కించిన దేవర మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.
ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ మూవీలో శ్రీకాంత్, సైఫ్ ఆలీ ఖాన్, గెటప్ శ్రీను, మురళి శర్మ తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు. ఇక దేవర ఫస్ట్ డే భారీ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకోవడం విశేషం. ద్దపుగా ఆరేళ్ళ అనంతరం ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన దేవర యొక్క ఫస్ట్ డే ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 87. 45 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.
ముఖ్యంగా ఈ మూవీలో రెండు పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి మరింతగా రెస్పాన్స్ లభిస్తోంది. కాగా దేవర డే 1 వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ కలెక్షన్ డీటెయిల్స్ క్రింద ఇవ్వబడ్డాయి.
Devara Day 1 Collection Details ‘దేవర’ డే 1 కలెక్షన్ డీటెయిల్స్
AREA | SHARE | GROSS |
---|---|---|
Nizam | ₹ 22.3 Cr | ₹ -- |
Ceded | ₹ 10.3 Cr | ₹ -- |
Uttarandhra | ₹ 6.45 Cr | ₹ -- |
Guntur | ₹ 7.3 Cr | ₹ -- |
East Godavari | ₹ 4.7 Cr | ₹ -- |
West Godavari | ₹ 4.2 Cr | ₹ -- |
Krishna | ₹ 3.5 Cr | ₹ -- |
Nellore | ₹ 2.5 Cr | ₹ -- |
AP/TS | ₹ 61.25 Cr | ₹ -- |
ROI (Approx) | ₹ 6.2 Cr | ₹ -- |
Overseas | ₹ 20 Cr | ₹ -- |
Worldwide | ₹ 87.45 Cr | ₹ -- |
tracktollywood.com
/TrackTwood /TrackTollywood /tracktollywood /track.tollywood
Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).
We are hiring passionate and enthusiastic content writers who can create original stories. If you are interested in full time, part time or freelancing, email us at [email protected]. You need to work a 5 hour shift and be available to write articles. Kindly include your sample articles. Applications without sample articles will not be encouraged.