Homeబాక్సాఫీస్ వార్తలుDevara 7 Days Telugu Version Collection '​దేవర' 7 రోజుల తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్...

Devara 7 Days Telugu Version Collection ‘​దేవర’ 7 రోజుల తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 

- Advertisement -

యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ భారీ స్థాయిలో నిర్మించాయి అనిరుద్ సంగీతం అందించారు. 

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర చేసిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం దసరా సెలవలు కావడంతో దేవర పలు ప్రాంతాల్లో బాగానే కలెక్షన్ రాబడుతోంది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ హక్కులు రూ. 160 కోట్లకు అమ్ముడు కాగా మొదటి వారంలోనే దేవర రూ. 150 కోట్లు రాబట్టింది. 

ఇక ఈ సెలవుల్లో మూవీ మరింతగా రాబట్టి రూ. 200 కోట్ల వరకు చేరుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరోవైపు నిన్న హైదరాబాద్ లో దేవర గ్రాండ్ సక్సెస్ పార్టీ జరుగగా హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాలతో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. దేవర పార్ట్ 1 మూవీ కోసం తమ టీమ్ మొత్తం పడ్డ కష్టానికి ప్రస్తుతం ఆడియన్స్, ఫ్యాన్స్ అందిస్తున్న ఆదరణ ఎప్పటికీ మరువలేమని, పార్ట్ 2 కోసం మరింతగా కష్టపడి పని చేస్తాం అన్నారు మూవీ సభ్యులు. 

READ  The GOAT First Week Collections 'ది గోట్' ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఎన్టీఆర్ దేవర 7 రోజుల తెలుగు వెర్షన్ వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ డీటెయిల్స్ క్రింద వివరంగా ఇవ్వడం జరిగింది. 


Devara 7 Days Telugu Version Collection ‘​దేవర’ 7 రోజుల తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 

AREA SHARE GROSS
Nizam₹ 41 Cr₹ --
Ceded₹ 19.8 Cr₹ --
Uttarandhra₹ 13.4 Cr₹ --
Guntur₹ 9.2 Cr₹ --
East Godavari₹ 6.8 Cr₹ --
West Godavari₹ 5.6 Cr₹ --
Krishna₹ 6.3 Cr₹ --
Nellore₹ 4.2 Cr₹ --
AP/TS₹ 106.3 Cr₹ --
ROI (Approx)₹ 16 Cr₹ --
Overseas₹ 28.5 Cr₹ --
Worldwide₹ 150.8 Cr₹ --

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

READ  Devara Censor Cut Details '​దేవర' సెన్సార్ కట్ డీటెయిల్స్ 
** Excellent 1st Week

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories