Homeసినిమా వార్తలుYash Toxic Release Date Fix యష్ 'టాక్సిక్' రిలీజ్ డేట్ ఫిక్స్

Yash Toxic Release Date Fix యష్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

కెజిఎఫ్ సిరీస్ సినిమాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్నారు కన్నడ స్టార్ నటుడు యష్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలు రెండు కూడా ఒకదానిని మించి మరొకటి అత్యద్భుత సక్సెస్ లు సొంతం చేసుకున్నాయి.

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సక్సెస్ లతో హీరోగా నేషనల్ వైడ్ ఎంతో క్రేజ్ అందుకున్నారు యష్ దాని అనంతరం కెరీర్ పరంగా ఆలోచన చేసి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు యష్. ఈ మూవీని కెవిఎన్ ప్రొడక్షన్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది ఈ మూవీ.

అయితే విషయం ఏమిటంటే ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది అనగా 2025 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజగా ప్రకటించారు. వాస్తవానికి ఈ మూవీ 2025 ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొంతమేర షూటింగ్ లేట్ కావడంతో మరొక ఆరు నెలలు రిలీజ్ వాయిదా పడింది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ కీలక పాత్ర చేస్తోంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి

READ  Game Changer First Review Blockbuster 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ రివ్యూ : బ్లాక్ బస్టర్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories