Home90 కోట్లు రాబట్టిన 'కుబేర' తెలుగు వెర్షన్
Array

90 కోట్లు రాబట్టిన ‘కుబేర’ తెలుగు వెర్షన్

- Advertisement -

అక్కినేని నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తీసిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కుబేర. ఈ మూవీలో రష్మిక మందన్న కీలక పాత్ర చేయగా దీనిని గ్రాండ్ లెవెల్లో ఏషియన్ సునీల్, పుస్కూర్ రామ్మోహన్ రావు లతో కలిసి శేఖర్ కమ్ముల నిర్మించారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి సక్సెస్ఫుల్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా కుబేర లో నాగార్జున, ధనుష్ ల యాక్టింగ్ తో పాటు శేఖర్ కమ్ముల టేకింగ్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి మార్కులు పడుతున్నాయి.

మొత్తంగా ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ. 100 కోట్ల గ్రాస్ దాటేసిన ఈ మూవీ అటు తమిళ్ లో మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు. అయితే తెలుగులో మాత్రం బాగా కలెక్ట్ చేస్తున్న కుబేర మూవీ ఇప్పటికే తెలుగు వర్షన్ లో రూ. 90 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ముఖ్యంగా నిన్న మొన్న వీకెండ్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్ రాబట్టడం విశేషం.

READ  'కుబేర' ఏరియా వైజ్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ 

మొత్తంగా వరల్డ్ వైడ్ ప్రస్తుతం రూ. 120 కోట్లని దాటేసి కొనసాగుతున్న కుబేర ఓవరాల్ గా క్లోసింగ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories