HomeMovie News'కుబేర' : 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

‘కుబేర’ : 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

- Advertisement -

కింగ్ నాగార్జున, వెర్సటైల్ యాక్టర్ ధనుష్, రష్మిక మందన్నా కలయికలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా సినిమా కుబేర. ఈ క్రైమ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు.

ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా నాగార్జున, ధనుష్ అభిమానులు మాత్రమే కాదు సాధారణ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా ఈ సినిమా ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 65 కోట్లకు పైగా గ్రాస్ ని అయితే సొంతం చేసుకుంది. అతి త్వరలోనే ఇది రు. 100 కోట్లకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా తన మూవీకి ఇంత పెద్ద విజయం అందించడంతో కుబేర టీం ఆనందం వ్యక్తం చేస్తుంది. 

See also  'సత్యం సుందరం' డైరెక్టర్ కి స్పెసిల్ గిఫ్ట్ ఇచ్చిన సూర్య, కార్తీ 

ఇక కుబేర నాలుగు రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం :

తెలంగాణ: రూ. 17 కోట్లు
ఆంధ్రప్రదేశ్: రూ. 22 కోట్లు
తమిళనాడు: రూ. 15 కోట్లు
కర్ణాటక: రూ. 6.25 కోట్లు
కేరళ: రూ. 0.95 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ. 2 కోట్లు
ఓవర్సీస్: రూ. 23.25 కోట్లు
వరల్డ్ వైడ్: రూ. 86.45 కోట్లు

Follow on Google News Follow on Whatsapp

See also  తెలుగులో రూ. 100 కోట్ల క్లబ్ కి రీచ్ అవుతోన్న 'కుబేర'


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories