HomeMovie NewsGame Changer Telugu Version Total Boxoffice Colletion ‘గేమ్ ఛేంజర్ తెలుగు వెర్షన్ వరల్డ్...

Game Changer Telugu Version Total Boxoffice Colletion ‘గేమ్ ఛేంజర్ తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీలో బాలీవుడ్ అందాల కథానాయిక కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా కీలకపాత్రల్లో ఎస్ జె సూర్య, రాజీవ్ కనకాల, సముద్రఖని, శ్రీకాంత్, అంజలి తదితరులు కనిపించారు. రాక్ స్టార్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు

అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏమాత్రం ఊహించని రీతిలో ఘోరంగా కలెక్షన్ సొంతం చేసుకుంది. 

తెలుగు వర్షన్ లో ఈ సినిమా బిజినెస్ రూ. 165 కోట్లు చేయగా రిలీజ్ అనంతరం రూ. 85 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది. దానితో చాలా ప్రాంతాల్లో బయర్లు నష్టాలు చవిచూడక తప్పని పరిస్థితి. ఇక గేమ్ చేంజ్ తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ గ్రాస్ కలెక్షన్ డీటెయిల్స్ కింద ఇవ్వబడ్డాయి. 


Game Changer Telugu Version Total Boxoffice Colletion ‘గేమ్ ఛేంజర్ తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్

AREA SHARE GROSS
Nizam₹ 19.5 Cr₹ --
Ceded₹ 9.8 Cr₹ --
Uttarandhra₹ 10.2 Cr₹ --
Guntur₹ 6.7 Cr₹ --
East Godavari₹ 7.7 Cr₹ --
West Godavari₹ 4.3 Cr₹ --
Krishna₹ 5.37 Cr₹ --
Nellore₹ 3.97 Cr₹ --
AP/TS₹ 67.45 Cr₹ --
ROI (Approx)₹ 5.25 Cr₹ --
Overseas₹ 12.5 Cr₹ --
Worldwide₹ 85.2 Cr₹ 150 Cr
See also  Game Changer Worldwide Closing Collections 'గేమ్ ఛేంజర్' వరల్డ్‌వైడ్ క్లోజింగ్ గ్రాస్ కలెక్షన్స్

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

**

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Follow on Google News Follow on Whatsapp

See also  Game Changer Worldwide Closing Collections 'గేమ్ ఛేంజర్' వరల్డ్‌వైడ్ క్లోజింగ్ గ్రాస్ కలెక్షన్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories