Homeసినిమా వార్తలు'దేవర - 2' అనౌన్స్ మెంట్ గ్లింప్స్ లోడింగ్ ?

‘దేవర – 2’ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ లోడింగ్ ?

- Advertisement -

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కి ఆడియన్స్ ముకుందుకి వచ్చిన మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అజయ్, సైఫ్ ఆలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ నటించారు.

రిలీజ్ అనంతరం దేవర పార్ట్ 1 మూవీ పెద్ద విజయం అందుకుంది. ప్రస్తుతం వార్ 2 తో పాటు డ్రాగన్ సినిమాలు చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాల అనంతరం త్వరలో నెల్సన్ తో కూడా ఒక మూవీ చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. అయితే వీటితో పాటు దేవర పార్ట్ 2 మూవీ కూడా త్వరలో పట్టాలెక్కనున్నట్లు టాక్.

జులైలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానున్న ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ టీజర్ ని ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇక ఈ మూవీ పార్ట్ 1 ని మించేలా మరింత అద్భుతంగా ఉంటుందని, పలు సన్నివేశాలు అందరినీ మరింతగా ఆకట్టుకుంటాయని టాక్. కాగా దేవర పార్ట్ 2 గ్లింప్స్ కి సంబంధించి త్వరలో అఫిషియల్ ప్రక్కన రానుందట. 

READ  SSMB 29 : సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories